Goa Elections 2022: BJP, Congress వ్యూహాలు TMC, AAP గట్టిపోటీ | Oneindia Telugu

2022-02-03 4

Goa Elections 2022: Ahead of the Goa Assembly polls, Nationalist Congress Party (NCP) Announces List Of 24 Star Campaigners Ahead Of Assembly Polls. And also have a look of BJP , Congress, TMC, AAP plans for Goa Assembly Elections 2022


#GoaElections2022
#AssemblyElections
#BJP
#AAP
#ArvindKejriwal
#NCP
#Congress


గోవా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉన్న అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ శ్రమిస్తోంది. ఓవైపు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి గట్టిపోటీ ఇస్తున్నాయి. గోవాలో పాగా వేసేందుకు ఈసారి అన్ని పార్టీలు గట్టిగా శ్రమిస్తున్నాయి